Ambati Rayudu Retirement:India captain Virat Kohli on Wednesday described Ambati Rayudu as “a top man” after the middle-order batsman, who was ignored for the ongoing World Cup, retired from all forms of cricket.
#Ambatirayudu
#icccricketworldcup2019
#retirement
#viratkohli
#InternationalCricket
#mayankagarwal
#vijayshanker
#rishabpant
#cricket
#teamindia
టీమిండియా బ్యాట్స్‌మన్, హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీలు రాయుడు రిటైర్మెంట్‌పై స్పందించారు.
ఈ క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. రాయుడు నువ్వు ఉన్నతమైన వ్యక్తివి’ అంటూ కోహ్లీ తన ట్విటర్‌లో ఖాతాలో రాసుకొచ్చాడు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : https://goo.gl/sp2m54
♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/
♥ YouTube : https://goo.gl/sp2m54
♥ Website : http://telugu.oneindia.com
♥ twitter: https://twitter.com/thatsTelugu
♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu
♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Comments
Comments are disabled for this post.